(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.86. అధ్యాయః 086
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
చారముఖాదర్జునస్య తురగసంచారణాత్పునర్నగరం ప్రత్యాగమనశ్రవణహృష్టస్య యుధిష్ఠిరస్య నిదేశాద్భీమేన యజ్ఞశాలాదినిర్మాపణం॥ 1 ॥ తథా నానాదేశేభ్యో బ్రాహ్మణాద్యానయనపూర్వకం తేషామన్నదానాదివ్యవస్థాకరణం॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

న్యవర్తత తతో వాజీ యేన నాగాహ్వయం పురం।
తం నివృత్తం తు శుశ్రావ చారేణైవ యుధిష్ఠిరః।
శ్రుత్వాఽర్జునం కుశలినం స చ హృష్టమనాఽభవత్॥ 14-86-1(94893)
విజయస్య చ తత్కర్మ గాంధారవిషయే తదా।
శ్రుత్వా చాన్యేషు దేశేషు స సుప్రీతోఽభవత్తదా॥ 14-86-2(94894)
ఏతస్మిన్నేవ కాలే తు ద్వాదశీం మాఘమాసికీం।
ఇష్టం గృహీత్వా నక్షత్రం ధర్మరాజో యుధిష్ఠిరః॥ 14-86-3(94895)
సమానీయ మహాతేజాః సర్వాన్భ్రాతౄన్మహీపతిః।
భీమం చ నకులం చైవ సహదేవం చ కౌరవ॥ 14-86-4(94896)
ప్రోవాచేదం వచః కాలే తదా ధర్మభృతాంవరః।
ఆమంత్ర్య వదతాం శ్రేష్ఠో భీమం ప్రహరతాం వరం॥ 14-86-5(94897)
ఆయాతి భీమసేనాసౌ సహాశ్వేన తవానుజః।
యథా మే పురుషాః ప్రాహుర్యే ధనంజయసారిణః॥ 14-86-6(94898)
ఉపస్థితశ్చ కాలోఽయమభితో వర్తతే హయః।
మాఘీ చ పౌర్ణమాసీయం మాసః శేషో వృకోదర॥ 14-86-7(94899)
తత్ప్రస్థాప్యంతు విద్వాంసో బ్రాహ్మణా వేదపారగాః।
వాజిమేధార్థసిద్ధ్యర్థం దేశం పశ్యంతు యజ్ఞియం॥ 14-86-8(94900)
ఇత్యుక్తః స తు తచ్చక్రే భీమో నృపతిశాసనం।
హృష్టః శ్రుత్వా గుడోకేశమాయాంతం పురుషర్షభం॥ 14-86-9(94901)
తతో యయౌ భీమసేనః ప్రాజ్ఞైః స్థపతిభిః సహ।
బ్రాహ్మణానగ్రతః కృత్వా కుశలాన్యజ్ఞకర్మణి॥ 14-86-10(94902)
తం ససాలచయం శ్రీమత్సప్రతోలీసుఘట్టితం।
మాపయామాస కౌరవ్యో యజ్ఞవాటం యతావిధి॥ 14-86-11(94903)
ప్రాసాదశతసంబంధం మణిప్రవరకుట్టిమం।
`సదః స పత్నీసదనం సాగ్నీధ్రమపి చోత్తరం।'
కారయామాస విదివద్ధేమరత్నవిభూషితం॥ 14-86-12(94904)
స్తంభాన్కనకచిత్రాంశ్చ తోరణాని బృహంతి చ।
యజ్ఞాయతనదేశేశు దత్త్వా శుద్ధం చ కాంచనం॥ 14-86-13(94905)
అంతఃపురాణాం రాజ్ఞాం చ నానాదేశసమీయుషాం।
కారయామాస ధర్మాత్మా తత్రతత్ర యథావిధి॥ 14-86-14(94906)
బ్రాహ్మణానాం న వేశ్మాని నానాదేశసమీయుషాం।
కారయామాస కౌంతేయో విధివత్తాన్యనేకశః॥ 14-86-15(94907)
తథా సంప్రేషయామాస దూతాన్నృపతిశాసనాత్।
భీమసేనో మహాబాహో రాజ్ఞామక్లిష్టకర్మణాం॥ 14-86-16(94908)
తే ప్రియార్థం కురుపతేరాయయుర్నృపసత్తమ।
రత్నాన్యనేకాన్యాదాయ స్త్రియోఽశ్వానాయుధాని చ॥ 14-86-17(94909)
తేషాం నిర్విశతాం తేషు శిబిరేషు మహాత్మనాం।
నర్దతః సాగరస్యేవ దివస్పృగభవత్స్వనః॥ 14-86-18(94910)
`ప్రత్యుద్గంయ నమస్కృత్య బ్రాహ్మణాంశ్చ న్యవేదయత్॥' 14-86-19(94911)
తేషామభ్యాగతానాం చ స రాజా కురువర్ధనః।
వ్యాదిదేశాన్నపానాని శయ్యాశ్చాప్యతిమానుషాః॥ 14-86-20(94912)
వాహనానాం చ వివిధాః శాలాః శాలీక్షుగోరసైః।
ఉపేతా భరతశ్రేష్ఠో వ్యాదిదేశ స ధర్మరాట్॥ 14-86-21(94913)
`వర్ణాః పృథక్సన్నివిష్టా హ్యుత్తరోత్తరపూజితాః'।
తథా తస్మిన్మహాయజ్ఞే ధర్మరాజస్య ధీమతః।
సమాజగ్ముర్మునిగణా బహవో బ్రహ్మవాదినః॥ 14-86-22(94914)
యే చ ద్విజాతిప్రవరాస్తత్రాసన్పృథివీపతే।
సమాజగ్ముః సశిష్యాంస్తాన్ప్రతిజగ్రాహ కౌరవః॥ 14-86-23(94915)
సర్వాంశ్చ తాననుయయౌ యావదావసథాన్ప్రతి।
స్వయమేవ మహాతేజా దంభం త్యక్త్వా యుధిష్ఠిరః॥ 14-86-24(94916)
తతః కృత్వా స్థపతయః శిల్పినోఽన్యే చ యే తదా।
కృత్స్నం యజ్ఞవిధిం రాజంధర్మరాజే న్యవేదయన॥ 14-86-25(94917)
తచ్ఛ్రుత్వా ధర్మరాజస్తు కృతం సర్వమతంద్రితః।
హృష్టరూపోఽభవద్రాజన్సహ భ్రాతృభిరాదృతః॥ 14-86-26(94918)
తస్మిన్యజ్ఞే ప్రవృత్తే తు వాగ్మినో హేతువాదినః।
హేతువాదాన్బహూనాహుః పరస్పరజిగీషవః॥ 14-86-27(94919)
దదృశుస్తం నృపతయో యజ్ఞస్య విధిముత్తమం।
దేవేంద్రస్యేవ విహితం భీమసేనేన భారత॥ 14-86-28(94920)
దదృశుస్తోరణాన్యత్ర శాతకుంభమయాని తే।
శయ్యాసనవిహారాంశ్చ సుబహూన్రత్నసంచయాన్॥ 14-86-29(94921)
ఘటాన్పాత్రీః కటాహాని కలశాన్వర్ధమానకాన్।
న హి కించిదసౌవర్ణమపశ్యన్వసుధాధిపాః॥ 14-86-30(94922)
యూపాంశ్చ శాస్త్రపఠితాందారవాన్హేమభూషితాన్।
ఉపక్లృప్తాన్యథాకాలం విధివద్భూరివర్చసః॥ 14-86-31(94923)
స్థలజాక జలజా యే చ పశవః కేచన ప్రభో।
సర్వానేవ సమానీతానపశ్యంస్తత్ర తే నృపాః॥ 14-86-32(94924)
గాశ్చైవ మహిషీశ్చైవ తథా వృద్ధస్త్రియోపి చ।
ఔదకాని చ సత్వాని శ్వాపదాని వయాంసి చ॥ 14-86-33(94925)
జరాయుజాండజాతాని స్వేదజాన్యుద్భిదాని చ।
పర్వతానూపజాతాని భూతాని దదృశుశ్చ తే॥ 14-86-34(94926)
ఏవం ప్రముదితం సర్వం పశుగోధనధాన్యతః।
యజ్ఞవాటం నృపా దృష్ట్వా పరం విస్మయమాగతాః॥ 14-86-35(94927)
`అనిశం దీయతే చ స్మ తత్ర భోజ్యం పృథగ్విధం॥'
బ్రాహ్మణానాం విశాం చైవ బహుమృష్టాన్నమృద్ధిమత్॥ 14-86-36(94928)
పూర్ణే శతసహస్రే తు విప్రాణాం తత్రి భుంజతాం।
దుందుభిర్మేఘనిర్ఘోషో ముహుర్ముహురతాడ్యత।
విననాదాసకృచ్చాపి దివసేదివసే గతే॥ 14-86-37(94929)
ఏవం స వవృతే యజ్ఞో ధర్మరాజస్య ధీమతః।
అన్నస్య సుబహూన్రాజన్నుత్సర్గాన్పర్వతోపమాన్।
దధికుల్యాశఅచ దదృశుః సర్పిషశ్చ హ్రదాంజనాః॥ 14-86-38(94930)
జంబూద్వీపో హి సకలో నానజనపదాయుతః।
రాజన్నదృస్యతైకస్థో రాజ్ఞస్తస్య మహామఖే॥ 14-86-39(94931)
తత్ర జాతిసహస్రాణి పురుషాణాం తతస్తతః।
గృహీత్వా ధమాజగ్ముర్బహూని భరతర్షభ॥ 14-86-40(94932)
స్రగ్విణశ్తాపి తే సర్వే సుముష్టమణికుండలాః।
పర్యవేషంద్విజాతీంస్తాఞ్శతశోఽథ సహస్రశః॥ 14-86-41(94933)
వివిధాన్యన్నపానాని పురుషా యేఽనుయాయినః।
తే వై నృపోపభోజ్యాని బ్రాహ్మణానాం దదుశ్చ హ॥ ॥ 14-86-42(94934)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి షడశీతితమోఽధ్యాయః॥ 86 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-86-3 ఇష్టం నక్షత్రం పుష్యం॥ 7-86-8 ప్రస్థాప్యంతు ప్రస్థాపయంతు। స్వార్థే ణిచ్। ప్రతిష్ఠంత్విత్యర్థః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.